scrappage policy: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు !!

[ad_1]

scrappage policy: బస్సుల్లో ప్రయాణం చేస్తూ, అవి చేసే శబ్దాలను భరిస్తూ కూర్చోవడం దాదాపు అందరికీ అనుభవమే. ఇటువంటి కష్టాలకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటారు వాహన చట్టం సవరణలో భాగంగా.. 15 ఏళ్ల పాత వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *