SIM Cards: ఫేక్ IDలతో సిమ్ కార్డులపై ప్రభుత్వం సీరియస్.. AI ద్వారా ఏం చేసిందో తెలిస్తే షాక్..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

SIM
Cards:
నకిలీ
గుర్తింపు
కార్డు
ఉపయోగించి
తీసుకున్న
మొబైల్
ఫోన్
కనెక్షన్‌లను
తొలగించేందుకు
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
ఆధారిత
వ్యవస్థలను
వినియోగిస్తున్నట్లు
ప్రభుత్వం
తెలిపింది.
ఇప్పటి
వరకు
దాదాపు
37
లక్షల
కనెక్షన్‌లు

విధానంలో
డిస్‌
కనెక్ట్
చేసినట్లు
వెల్లడించింది.

మేరకు
టెలికమ్యూనికేషన్
మంత్రిత్వ
శాఖ
నివేదిక
విడుదల
చేసింది.

పశ్చిమ
బెంగాల్‌
లో
అత్యధిక
సంఖ్యలో
సిమ్‌లు
డిస్‌
కనెక్ట్
చేయబడినట్లు
సర్కారు
వివరించింది.

సంఖ్య
12.34
లక్షలకు
పైమాటే.
5.24
లక్షలతో
హర్యానా,
బీహార్
మరియు
ఝార్ఖండ్
కలిపి
3.27
లక్షలు,
2.28
లక్షలతో
మధ్యప్రదేశ్
తర్వాత
స్థానాల్లో
ఉన్నట్లు
చెప్పింది.
వీటికి
అదనంగా
సంచార్
సతి
పోర్టల్‌
ను
కూడా
ప్రారంభించినట్లు
ప్రకటించింది.

SIM Cards: ఫేక్ IDలతో సిమ్ కార్డులపై ప్రభుత్వం సీరియస్..


పోర్టల్
ద్వారా
మొబైల్
వినియోగదారులు
తమ
పేరుమీద
తీసుకున్న
సిమ్
కార్డు
కనెక్షన్లను
తనిఖీ
చేయవచ్చు.
అవసరం
లేని
కనెక్షన్‌లను
డిస్‌కనెక్ట్
చేయవచ్చు.
పోగొట్టుకున్న,
దొంగిలించబడిన
మొబైల్
ఫోన్‌లను
బ్లాక్
/ట్రేస్
చేయవచ్చు.
ఇదేకాక
కొనుగోలు
చేసేటప్పుడు
పరికరాల
వాస్తవికతను
తనిఖీ
చేసుకని
ధ్రువీకరించుకోవచ్చు.

“వినియోగదారుల
రక్షణ
మరియు
భద్రతపై
మేము
దృష్టి
సారించాం.
ఇందులో
భాగంగా
రోజూ
వినియోగదారులు
ఎదుర్కొనే
సమస్యల
కోసం
సంస్కరణలను
ప్రకటించాము”
అని
IT
మంత్రి
అశ్విని
వైష్ణవ్
విలేకరుల
సమావేశంలో
తెలిపారు.
కేంద్రీకృత
గుర్తింపు
సామగ్రి
రిజిస్టర్
(CEIR)
పోయిన/దొంగిలించబడిన
మొబైల్
పరికరాలను
కనుగొనడంలో
మరియు
నిరోధించడంలో
సహాయపడుతుంది.
మోసపూరిత
నిర్వహణ
మరియు
వినియోగదారుల
రక్షణ
కోసం
టెలికాం
అనలిటిక్స్
(TAFCOP)ని
ప్రవేశపెట్టడం
వంటివి
ఉన్నాయి.

“ఒకే
గుర్తింపును
ఉపయోగించి
ఎన్ని
నంబర్లు
తీసుకున్నారో
తెలుసుకోవడానికి
మేము
ASTR
అని
పిలువబడే
AI-ఆధారిత
వ్యవస్థను
అమలు
చేస్తున్నాము”
అని
మంత్రి
చెప్పారు.
ఇప్పటివరకు
87
కోట్ల
మొబైల్
కనెక్షన్‌లను
విశ్లేషించడానికి
ASTR
ఉపయోగించబడింది.
దీని
తరువాత
40
లక్షల
అనుమానిత,
మోసపూరిత
కనెక్షన్లు
కనుగొనబడ్డాయి.
వీటిలో
36
లక్షల
మంది
కనెక్షన్లు
డిస్‌కనెక్ట్
చేయబడ్డాయి.

English summary

Government using AI to filter sim cards took with fake ID cards

Government using AI to filter sim cards took with fake ID cards

Story first published: Wednesday, May 17, 2023, 8:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *