[ad_1]
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితేనే మిలియనీర్ అవుతామని అనుకుంటారు. కానీ కచ్చితమైన ప్రణాళికతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా మిలియనీరు కావొచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా 10 ఏళ్లలో కోటి రూపాయలు ఎలా సంపాదించాలో చూద్దాం. నెలవారీ జీతం పొందేవారు లేదా చిన్న వ్యాపారవేత్తలు భారీ కార్పస్ ను నిర్మించాలనేది చూస్తారు. ఈ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఇతర ముఖ్యమైన లైఫ్ ప్లాన్ కోసం ఉపయోగించవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply