SmartPhones: భారీగా తగ్గిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలు.. పెరిగిన ప్రీమియం మొబైల్ అమ్మకాలు..

[ad_1]

అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ సరఫరా భారీగా పడిపోయింది. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల సరఫరా 27% పైగా పడిపోయాయ నిమార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ శుక్రవారం తెలిపింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అని వివరించింది. 2021 ఇదే త్రైమాసికంలో 40.6 మిలియన్ యూనిట్ల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేశారు. ప్రస్తుత త్రైమాసికంలో ఇది 29.6 మిలియన్ యూనిట్లుగా ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *