Startup: స్టార్టప్‌ల్లో తగ్గుతున్న పెట్టుబడులు.. ఎందుకంటే..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

భారతీయ
స్టార్టప్‌లు
2023
మొదటి
అర్ధ
భాగంలో
(జనవరి
నుంచి
జూన్
వరకు)
$3.8
బిలియన్లు
సేకరించాయి.
2022
H1లో
నిధుల
సేకరణతో
పోలిస్తే
36%
తగ్గింది.
ఇది
గత
నాలుగు
సంవత్సరాలలో
అత్యల్పం.
PwC
ఇండియా
పరిశోధన
నివేదిక
ప్రకారం
Fintech,
SAAS,
D2Cలు
H12023లో
అత్యధిక
నిధులు
సమకూర్చిన
రంగాలుగా
ఉన్నాయి.

“ఒక
స్టార్టప్
ప్రయాణంలో
ఫండింగ్
వచ్చేది
కేవలం
ఒక
సీజన్
మాత్రమే.
వెంచర్
క్యాపిటలిస్ట్‌ల
(VCలు)
వద్ద
గణనీయమైన
ఉపయోగించని
మూలధన
నిల్వలు
ఉన్నప్పటికీ
స్టార్టప్
ఫండింగ్‌లో
తగ్గుదల
ఉంది.
భారతదేశంలోని
క్రియాశీల
VC
సంస్థలు
గత
సంవత్సరంలో
కొత్త
నిధులను
పొందాయి.
రాబోయే
కొద్ది
నెలల్లో
పెట్టుబడుల
వేగం
పుంజుకోవచ్చని
మేము
ఆశించవచ్చు”
అని
పార్ట్‌నర్

డీల్స్
&
ఇండియా
స్టార్టప్‌ల
లీడర్,
PwC
ఇండియా,
అమిత్
నవ్కా
అన్నారు.

Startup: స్టార్టప్‌ల్లో తగ్గుతున్న పెట్టుబడులు.. ఎందుకంటే..


మధ్యకాలంలో,
పెట్టుబడిదారులు
పెట్టుబడులు
పెట్టడానికి
ముందు
స్టార్టప్
గురించి
వివరంగా
తెలుసుకుంటున్నారని
చెప్పారు.
స్టార్టప్‌లు
పటిష్టమైన
కార్పొరేట్
గవర్నెన్స్
ఫ్రేమ్‌వర్క్‌ను
కలిగి
ఉంటేనే
పెట్టుబడిల
పెడుతున్నట్లు
తెలిపారు.
SaaS,
D2C,
FinTech,
e-commerce
B2B,
Logi,
AutoTech
సంవత్సరం
మొదటి
అర్ధభాగంలో
అందుకున్న
నిధుల
ఆధారంగా
మొదటి
ఐదు
పెట్టుబడి
రంగాలలో
కొనసాగుతున్నాయి.

H1
CY23లో
మొత్తం
స్టార్టప్
ఫండింగ్
యాక్టివిటీలో
దాదాపు
83%
స్టార్టప్
లు
బెంగళూరుకు
చెందినవే
ఉన్నాయి.

తర్వాత
NCR,
ముంబై
స్టార్టప్
ఉన్నాయి.
చెన్నై
మినహా
H1
CY23లోని
అన్ని
నగరాల్లో
నిధుల
కార్యకలాపాల
క్షీణత
నమోదు
అయింది.

English summary

Investments in Indian startups are decreasing

Indian startups raised $3.8 billion in the first half of 2023 (January to June). 2022 is down 36% compared to fundraising in H1. This is the lowest in the last four years.

Story first published: Monday, July 10, 2023, 16:35 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *