Stock Markers: వచ్చే వారం ఇన్వెస్టర్స్ జాగ్రత్త.. అమెరికా మార్కెట్లలో ఆ కల్లోలం ఉంది..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Markets
Next
Week:

ఒడిదొడుకులు
కొనసాగినప్పటికీ
దేశీయ
స్టాక్
మార్కెట్లు

నెల
చివరి
ట్రేడింగ్
సెషన్లలో
లాభాలతో
తమ
ప్రయాణాన్ని
ముగించాయి.
అయితే
వచ్చే
వారం
అమెరికా
మార్కెట్లలో
జరగనున్న
కొన్ని
పరిణామాలు
ఇండియన్
మార్కెట్లను
తీవ్రంగా
ప్రభావితం
చేయవచ్చని
తెలుస్తోంది.

ముఖ్యంగా
గమనించాల్సిన
విషయం
ఏమిటంటే..
ఫెడ్
వడ్డీ
రేట్లను
మళ్లీ
భారీగా
పెంచవచ్చని
తెలుస్తోంది.
అయితే
దీనిని
తట్టుకోవటానికి
అంతర్జాతీయ
మార్కెట్లు
సంసిద్ధంగా
ఉండాల్సి
ఉంటుందని
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
దీనికి
తోడు
First
Republic
బ్యాంక్
షేర్లు
దాదాపు
50
శాతం
ఆవిరికావటంతో
అధికారులు
ట్రేడింగ్
నిలిపివేయటం
ఆందోళన
కలిగిస్తోంది.
బ్యాంకింగ్
రంగంలో

సంక్షోభం
ప్రపంచ
మార్కెట్లు
వణికిపోతున్నాయి.

Stock Markers: వచ్చే వారం ఇన్వెస్టర్స్ జాగ్రత్త..

అమెరికా
ఫెడ్
తో
పాటు
యూరోపియన్
సెంట్రల్
బ్యాంక్
సైతం
వడ్డీ
రేట్లను
దాదాపు
25
బేసిస్
పాయింట్ల
మేర
వచ్చే
వారం
పెంచనున్నట్లు
తెలుస్తోంది.
గడచిన
40
ఏళ్ల
కాలంలో
ఇంత
వేగంగా
వడ్డీ
రేట్లను
పెంచటం
ఇదే
తొలగిసారి
కావటంతో
ఆర్థిక
వ్యవస్థలో
లిక్విడిటీ
క్రంచ్
భారీగా
పెరిగింది.
అమెరికాకు
చెందిన
టెక్
దిగ్గజ
కంపెనీలు
ఉద్యోగుల
తొలగింపులను
కొనసాగిస్తూనే
ఉండటం
మరింత
కస్టకాలాన్ని
సూచిస్తోంది.

టెక్నికల్
ఇండికేటర్లను
గమనిస్తే
మార్కెట్లు
ఓవర్
బాట్
జోన్
లో
ఉన్నాయి.
మహారాష్ట్ర
దినోత్సవాన్ని
పురస్కరించుకుని
సోమవారం
దేశీయ
స్టాక్
మార్కెట్లకు
సెలవు.
అందువల్ల
మార్కెట్లు
నేరుగా
మంగళవారం
తిరిగి
తెరుచుకోనున్నాయి.

English summary

Retail investors should be cautious in markets next week amid Fed rate hikes, banking crisis deepening

Retail investors should be cautious in markets next week amid Fed rate hikes, banking crisis deepening

Story first published: Saturday, April 29, 2023, 12:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *