Stock Market: నష్టాల్లో ముగిసిన Sensex, Nifty.. నిండా ముంచిన IT స్టాక్స్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Market
Closing:

ఉదయం
హుషారుగా
ప్రారంభమైన
దేశీయ
స్టాక్
మార్కెట్లు
చివరికి
నష్టాల్లో
ట్రేడింగ్
ముగించాయి.
ప్రధానంగా
ఐటీ
కంపెనీల
షేర్లు
మార్కెట్లను
నష్టాల్లోకి
నెట్టగా..
ప్రభుత్వ
రంగ
బ్యాంకులు
లాభపడ్డాయి.

సాయంత్రం
మార్కెట్లు
ముగిసే
సమయంలో
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
224
పాయింట్లు
కోల్పోగా..
మరో
కీలక
సూచీ
నిఫ్టీ
55
పాయింట్ల
మేర
నష్టాల్లో
ట్రేడింగ్
ముగించింది.
ఇదే
క్రమంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
106
పాయింట్ల
నష్టంతో
క్లోజ్
అయ్యింది.
ఇదే
సమయంలో
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
మాత్రం
155
పాయింట్ల
మేర
లాభంతో
ట్రేడింగ్
ముగించింది.

Stock Market: నష్టాల్లో ముగిసిన Sensex, Nifty.. నిండా ముంచిన

ఎన్ఎస్ఈలో
ఓఎన్జీసీ,
ఐషర్
మోటార్స్,
నెస్లే,
కోటక్
బ్యాంక్,
ఎస్బీఐ
లైఫ్,
డాక్టర్
రెడ్డీస్,
సన్
ఫార్మా,
టైటాన్,
జేఎస్డబ్ల్యూ
స్టీల్,
ఏషియన్
పెయింట్స్,
టాటా
కన్జూమర్,
గ్రాసిమ్,
ఎస్బీఐ,
మహీంద్రా
అండ్
మహీంద్రా,
రిలయన్స్
కంపెనీల
షేర్లు
లాభాల్లో
ట్రేడింగ్
ముగించి
టాప్
గెయినర్లుగా
నిలిచాయి.

ఇదే
సమయంలో
అదానీ
ఎంటర్
ప్రైజెస్,
టాటా
మోటార్స్,
అల్ట్రాటెక్
సిమెంట్స్,
ఇన్ఫోసిస్,
అదానీ
పోర్ట్స్,
బీపీసీఎల్,
ఎన్టీపీసీ,
హీరో
మోటార్స్,
ఎల్
టి,
హెచ్సీఎల్
టెక్నాలజీస్,
హెచ్డీఎఫ్సీ
బ్యాంక్,
బజాజ్
ఆటో,
మారుతీ,
హిందుస్థాన్
యూనీలివర్,
ఇండస్ఇండ్
బ్యాంక్,
హెచ్డీఎఫ్సీ,
టెక్
మహీంద్రా,
పవర్
గ్రిడ్,
సిప్లా,
టాటా
స్టీల్
కంపెనీల
షేర్లు
నష్టాల్లో
ట్రేడింగ్
ముగించి
టాప్
లూజర్లుగా
నిలిచాయి.

English summary

Sensex, Nifty Bank nifty closed in red as IT stocks drags markets down

Sensex, Nifty Bank nifty closed in red as IT stocks drags markets down

Story first published: Wednesday, July 12, 2023, 16:06 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *