Stock Market: బ్రేక్ లేకుండా లాభాల్లో మార్కెట్లు.. ఆ రెండు కంపెనీల పరుగులు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Market
Closing:

ఉదయం
లాభాల
జోష్
లో
మెుదలైన
మార్కెట్లు
ఇంట్రాడేలో
అదే
ఊపు
కొనసాగించాయి.
మార్కెట్లు
ముగిసే
సమయంలో
బజాజ్
ఫైనాన్స్,
హీరో
మోటార్స్
భారీగా
లాభపడగా..
ఐషర్
మోటార్స్
భారీగా
నష్టపోయింది.

మార్కెట్లు
ముగిసే
సమయానికి
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
274
పాయింట్ల
లాభపడగా,
మరో
కీలక
సూచీ
నిఫ్టీ
66
పాయింట్లు
గెయిన్
అయ్యింది.
ఇదే
క్రమంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
143
పాయింట్ల
లాభపడగా..
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
మాత్రం
72
పాయింట్ల
నష్టంతో
ట్రేడింగ్
ముగిసింది.

బ్రేక్ లేకుండా లాభాల్లో మార్కెట్లు.. ఆ రెండు కంపెనీల పరుగులు

NSEలో
బజాజ్
ఫైనాన్స్,
బజాజ్
ఫిన్‌సర్వ్,
హీరో
మోటార్స్,
టెక్
మహీంద్రా,
సన్
ఫార్మా,
డాక్టర్
రెడ్డీస్,
టైటాన్,
సిప్లా,
ఎన్టీపీసీ,
విప్రో,
టీసీఎస్,
కోటక్
బ్యాంక్,
అపోలో
హాస్పిటల్స్,
ఇన్ఫోసిస్,
హెచ్సీఎల్
టెక్నాలజీస్,
అదానీ
పోర్ట్స్,
ఎస్బీఐ,
ఐటీసీ,
జేఎస్డబ్యూ
స్టీల్,
బజాజ్
ఆటో
కంపెనీల
షేర్లు
లాభాల్లో
ప్రయాణాన్ని
ముగించి
టాప్
గెయినర్లుగా
నిలిచాయి.

ఇదే
క్రమంలో
ఐషర్
మోటార్స్,
గ్రాసిమ్,
భారతీ
ఎయిర్
టెల్,
యాక్సిస్
బ్యాంక్,
రిలయన్స్,
ఓఎన్జీసీ,
ఇండస్
ఇండ్
బ్యాంక్,
దివీస్
ల్యాబ్స్,
టాటా
స్టీల్,
ఎస్బీఐ
లైఫ్,
యూపీఎల్,
ఏషియన్
పెయింట్స్,
అల్ట్రాటెక్
సిమెంట్స్,
హెచ్డీఎఫ్సీ
లైఫ్,
పవర్
గ్రిడ్,
టాటా
కన్జూమర్,
మారుతీ,
నెస్లే,
బ్రిటానియా,
కోల్
ఇండియా
కంపెనీల
షేర్లు
నష్టాల్లో
ట్రేడింగ్
ముగించి
టాప్
లూజర్లుగా
ట్రేడింగ్
ముగించాయి.

English summary

Sensex, Nifty closed in gains in straight in 4th trading scession

Sensex, Nifty closed in gains in straight in 4th trading scession

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *