Stock Market: మార్కెట్లను పీడిస్తున్న నష్టాలు.. దానికోసమే ఇన్వెస్టర్లు వెయిటింగ్..

[ad_1]

అందరి చూపు అటే..

అందరి చూపు అటే..

ఈవారం అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ సారి పెంపు 50-75 బేసిస్ పాయింట్లు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మదుపరులు ఫెడ్ ప్రకటన కోసం వేచిచూస్తున్నారు.

గురువారం దీనికి సంబంధించిన సమావేశం జరగనున్నందున మన మార్కెట్లు సైతం ఇందుకోసం ఎదురుచూస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ సమాచారం వచ్చే వరకు నష్టాలు కొనసాగవచ్చని తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 443 పాయింట్లు, నిఫ్టీ సూచీ 134 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 226 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 226 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. దీనికి తోడు సులవైన్ యార్డ్స్ ఐపీవో ఇష్యూ ప్రారంభం అవుతోంది. ప్రస్తుతం పేటీఎం, వీఏ టెక్ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటొకార్ప్ కంపెనీ షేర్లు మాత్రమే ఎన్ఎస్ఈ సూచీలో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, కోటర్ మహీంద్రా బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *