[ad_1]
మార్కెట్ సూచీలు..
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 478 పాయింట్లు, నిఫ్టీ సూచీ 101 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 352 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 260 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి.
టాప్ గెయినర్స్..
ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, బ్రిటానియా, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, టాటా కన్సల్టెస్సీ, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ అండ్ టి, బీపీసీఎల్, సిప్లా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
[ad_2]
Source link
Leave a Reply