stock market: రెండో వారంలోనూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 5 రోజుల్లో దేశీయ ఇన్వెస్టర్స్ ఎంత సంపాదించారంటే..

[ad_1]

Stocks

lekhaka-Bhusarapu Pavani

|

stock
market:
అదానీ
గ్రూపుపై
హిండెన్
బర్గ్
ఆరోపణలు,
రష్యా-ఉక్రెయిన్
యుద్ధం,
అంతర్జాతీయంగా
ఆర్థిక
అనిశ్చితి,
బ్యాంకింగ్
రంగ
సంక్షోభం
వంటి
వివిధ
కారణాల
వల్ల..
భారతీయ
స్టాక్
మార్కెట్లు
ఇప్పటివరకు
కొంత
మేర
నష్టాలు
మూటగట్టుకున్నాయి.

తరహా
ప్రతిబంధకాల
నుంచి
ఇప్పుడే
బయటపడుతున్నట్లు

వారం
పరిస్థితిని
చూస్తే
అర్థమవుతోంది.

దేశ
ఆర్థిక
స్థితిపై
వెలువడిని
గణాంకాలు
ప్రోత్సాహకరంగా
ఉండటంతో..
వరుసగా
రెండో
వారం
ఇండియన్
మార్కెట్
సూచీలు
గ్రీన్
లో
ట్రేడయ్యాయి.
వృద్ధిని
పెంచే
ఉద్దేశ్యంతో
RBI
సైతం
వడ్డీ
రేట్ల
పెంపునకు
మొగ్గుచూపక
పోవడం
శుభపరిణామం
అని
చెప్పవచ్చు.
గత
5
రోజుల్లోనే
పెట్టుబడిదారుల
సంపద
10
లక్షల
కోట్లకు
పైగా
పెరిగింది.

పరిణామాలతో
విదేశీ
ఇన్వెస్టర్లూ
ఉత్సాహంగా
ఉన్నారు.

stock market: రెండో వారంలోనూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

గ్లోబల్
ట్రెండ్‌

మధ్య
కొంత
స్థిరత్వం
తిరిగి
రావడంతో
విదేశీ
పెట్టుబడులు
కూడా
స్టాక్
మార్కెట్లపై
విశ్వాసాన్ని
పెంచాయి.

వారంలో
మార్కెట్లు
2
రోజులు
మూతపడినా..
మిగిలిన
3
రోజుల్లోనే
BSE
సెన్సెక్స్
3.85
శాతం
ఎగిసిపడింది.
వివిధ
దేశాల
కేంద్ర
బ్యాంకులు
సహా
RBI
వడ్డీ
రేట్లను
యథాతథంగా
ఉంచాలన్న
నిర్ణయం
దేశంలోకి
విదేశీ
నిధుల
ప్రవాహాన్ని
పెంచడానికి
సహాయపడింది.

గరిష్ఠ
స్థాయిలో
ద్రవ్యోల్బణం
6.5
శాతం
పొంచి
ఉన్నా,
వడ్డీ
రేట్ల
పెంపునకు
వ్యతిరేకంగా
తీసుకున్న
చర్యలు
సత్ఫలితాన్నిచ్చాయి.
బ్యాంకింగ్,
ఫైనాన్షియల్
సర్వీసెస్
మరియు
కన్స్యూమర్
డ్యూరబుల్
స్టాక్
‌లు
లాభాలను
పొందడంలో

నిర్ణయం
పాత్ర
ఎంతో
ఉంది.
సానుకూల
అంతర్జాతీయ
సంకేతాలకు
తోడు
FY24లో
GDP
వృద్ధి
రేటు
అంచనాను
RBI
6.5
శాతానికి
పెంచడమూ
మార్కెట్లలో
ఉత్సాహానికి
కారణమని
చెప్పవచ్చు.

English summary

Indian stock markets closed green in second consecutive week

Markets in this week

Story first published: Saturday, April 8, 2023, 7:22 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *