Stock Market: లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. ఐటీ, మెటల్ స్టాక్స్ దన్నుతో..

[ad_1]

Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు తమ ప్రయాణాన్ని లాభాలతో ప్రారంభించాయి. ప్రధానంగా మార్కెట్ వర్గాలు తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణం గణాంకాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు కొంత వోలటాలిటీకి గురవుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *