Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన రిలయన్స్ షేర్లు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

సోమవారం
స్టాక్
మార్కెట్
స్వల్ప
లాభాల్లో
ముగిసింది.
బీఎస్ఈ
సెన్సెక్స్
63
పాయింట్ల
పెరిగి
65,345
వద్ద
స్థిరపడింది.
నిఫ్టీ
24
పాయింట్లు
వృద్ధి
చెంది
19,355
వద్ద
ముగిసింది.
బీఎస్ఈ
30
ఇండెక్స్
లో
రిలయన్స్,
టాటా
స్టీల్,
భారతీ
ఎయిర్
టెల్,
ఇండస్
ఇండ్
బ్యాంక్,
కొటాక్
మహీంద్రా
బ్యాంక్,
సన్
ఫార్మా,
అల్ట్రాటెక్,
ఐసీఐసీఐ
బ్యాంక్,
టాటా
మోటర్స్
లాభాల్లో
ముగిశాయి.

ఏసియన్
పెయింట్స్,
హెచ్
డీఎఫ్
సీ,
ఎస్బీఐ,
ఇన్ఫోసిస్,
హెచ్
డిఎఫ్
సీ
బ్యాంక్,
ఎన్టీపీసీ,
ఐటీసీ,
ఎల్అండ్
టీ,
టెక్
మహీంద్రా,
ఎంఅండ్ఎం,
బజాజ్
ఫైనాన్స్,
మారుతి,
బజాజ్
ఫిన్
సర్వ్,
నెస్లే
ఇండియా,
యాక్సిస్,
హిందూస్థాన్
యూనిలివర్,
విప్రో,
టీసీఎస్,
పవర్
గ్రిడ్,
హెచ్
సీఎల్
టెక్,
టైటాన్
నష్టాల్లో
ముగిశాయి.

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రా

Cyient
DLM
షేర్లు
సోమవారం
దలాల్
స్ట్రీట్‌లో
ప్రీమియంలో
లిస్టయ్యాయి.
Cyient
DLM
కంపెనీ
ఒక్కో
షేరు
రూ.
403
వద్ద
లిస్టయింది.
నేషనల్
స్టాక్
ఎక్స్ఛేంజ్
(NSE)లో
దాని
ఇష్యూ
ధర
ఒక్కొక్కటి
రూ.
265తో
పోలిస్తే
52
శాతం
ఎక్కువతో
జాబితా
అయింది.
లిస్టింగ్‌కు
ముందు
Cyient
DLM
షేర్లు
గ్రే
మార్కెట్‌లో
ఒక్కో
షేరుకు
రూ.
160-165
ప్రీమియమ్‌లో
ట్రేడయ్యాయి.
ఇది
ఇష్యూ
ధర
రూ.
265
కంటే
దాదాపు
60
శాతం
ఎక్కువ.

English summary

The stock market ended in gains on Monday

The stock market closed with slight gains on Monday. The BSE Sensex rose 63 points to settle at 65,345. The Nifty rose 24 points to close at 19,355.

Story first published: Monday, July 10, 2023, 15:51 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *