Supertech: ఈడీ అరెస్ట్ చేసిన ఆర్కే అరోరా ఎవరు..? రియల్టీ బిలియనీర్ కథ ఇదే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Supertech:

ప్రజల
సొంతింటి
కలను
ఆసరాగా
తీసుకుని
వారిని
మోసం
చేసిన
సూపర్‌టెక్
యజమాని
ఆర్‌కె
అరోరాను
ఈడీ
అరెస్టు
చేసింది.
మనీలాండరింగ్
కు
పాల్పడిన
కేసులో
మంగళవారం
అరెస్ట్
చేసి
మూడు
రోజులుగా
విచారణ
చేస్తోంది.

సూపర్‌టెక్‌కి
చెందిన
ఆర్‌కె
అరోరా
నోయిడాలో
ట్విన్
టవర్
నిర్మించడం
ద్వారా
వెలుగులోకి
వచ్చారు.
దిల్లీ,
హర్యానా,
ఉత్తరప్రదేశ్‌లలో..
సూపర్‌టెక్,
ఆర్‌కె
అరోరాపై
అనేక
ఎఫ్‌ఐఆర్‌లు
నమోదయ్యాయి.

కేసుల
ఆధారంగా
ఈడీ
కేసు
నమోదు
చేసింది.
కొనుగోలుదారుల
నుంచి
ఫ్లాట్‌
బుకింగ్‌
పేరుతో
సూపర్‌టెక్‌
అడ్వాన్స్‌
డబ్బులు
తీసుకుని..
వాటిని
చూపి
బ్యాంకుల
నుంచి
భారీగా
రుణాలను
తీసుకుంది.

Supertech: ఈడీ అరెస్ట్ చేసిన ఆర్కే అరోరా ఎవరు..? రి

తీసుకున్న
రుణాలకు
చెల్లింపులు
చేయకుండా
బ్యాంకులకు
సూపర్‌టెక్
భారీ
నష్టాన్ని
కలిగించింది.
ప్రజల
నుంచి
తీసుకున్న
సొమ్ముతో
ఇతర
గ్రూప్‌
కంపెనీల
పేరుతో
భూమిని
కొనుగోలు
చేసి
దానిపై
బ్యాంకుల
నుంచి
రుణాలను
పొందినట్లు
అధికారులు
గుర్తించారు.
రుణాలను
తిరిగి
చెల్లించకపోవడంతో
దాదాపు
రూ.1,500
కోట్ల
మేర
బ్యాంకుల
వద్ద
మెుండి
బకాయిలుగా
మారాయి.
అరోరాకు
మెుత్తం
34
కంపెనీలను
ఏర్పాటు
చేశారు.

రియల్
ఎస్టేట్
రంగంలోనే
కాకుండా..
సివిల్
ఏవియేషన్,
కన్సల్టెన్సీ,
బ్రోకింగ్,
ప్రింటింగ్,
ఫిల్మ్స్,
హౌసింగ్
ఫైనాన్స్,
కన్‌స్ట్రక్షన్
వంటి
రంగాల్లో
వ్యాపారాలను
కలిగి
ఉన్నారు.
సామాన్యుడి
నుంచి
పేరుగాంచిన
బిల్డర్‌గా
ప్రయాణం
1995
డిసెంబర్
7న
ప్రారంభమైంది.
అలా
అరోరా
వ్యాపారం
ఫ్లాట్
నుంచి
స్మశాన
వాటికల
వరకు
విస్తరించింది.
అనతికాలంలోనే
12
నగరాల్లో
రియల్
ఎస్టేట్
ప్రాజెక్టులను
ప్రారంభించారు.
దిల్లీ,
మీరట్,
నోయిడా,
గ్రేటర్
నోయిడాలో
అనేక
ప్రాజెక్టులను
స్టార్ట్
చేశారు.
అయితే
తప్పుడు
కార్యకలాపాల
కారణంగా
రియల్
ఎస్టేట్
కంపెనీ
2022లో
దివాలా
తీసింది.

కంపెనీకి
దాదాపు
రూ.432
కోట్ల
అప్పు
ఉంది.

సుప్రీంకోర్టు
ఆదేశాల
మేరకు
కొన్ని
నెలల
కిందట
నోయిడాలోని
సెక్టార్
93Aలోని
ట్విన్
టవర్లను
కూల్చివేయడంతో
అరోరా
పరిస్థితి
మరింత
దిగజారింది.
దాదాపు
రూ.200
కోట్లతో
నిర్మించిన
ప్రాజెక్ట్
కూలిపోవటంతో
పెద్ద
ఆర్థిక
కుదుపు
కలిగింది.
ట్విన్
టవర్‌లోని
711
ఫ్లాట్ల
బుకింగ్
కూడా
పూర్తయింది.
దీని
కోసం
తీసుకున్న
సొమ్మును
12
శాతం
వడ్డీతో
సహా
తిరిగి
చెల్లించాలని
కోర్టు
ఆదేశించిన
సంగతి
తెలిసిందే.

English summary

Know about RK Arora of supertech arrested by ED in money laundering charges

Know about RK Arora of supertech arrested by ED in money laundering charges

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *