PRAKSHALANA

Best Informative Web Channel

అమెరికా అంతరిక్ష సంస్థ

ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం

[ad_1] అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహాన్ని (Satellite) త్వరలో నింగిలోకి పంపనున్నారు. ఇందుకోసం ఈ ఉపగ్రహం అమెరికా వాయుసేనకు చెందిన సీ-17 (C-17)ప్రత్యేక రవాణా విమానంలో బెంగళూరుకు చేరుకుంది. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట…