పోస్టాఫీస్ Vs బ్యాంక్ – మీరు తెలివైన వాళ్లయితే, దేనిలో పెట్టుబడి పెడతారు?
Tax Saving Deposits: ప్రస్తుత కాలంలో… అటు బ్యాంకుల్లో, ఇటు పోస్ట్ ఆఫీసుల్లో సాధారణ ప్రజల నుంచి సీనియర్ సిటిజన్‌ల వరకు అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలంగా రెపో రేట్ల పెంపు కారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ల మొదలు…