దేశంలో లక్షాధికారులకు కొదవే లేదు, ₹10 లక్షల పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది

[ad_1] Income Tax Payers: గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత, మన దేశంలో ఆదాయ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ఆదాయ పన్ను విభాగం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి.         పన్ను ఎగవేతలను అరికట్టేందుకు, ఆదాయ పన్ను విభాగం గత కొన్నేళ్లుగా అనేక చర్యలు చేపట్టింది. పన్ను చెల్లింపుదార్ల కోసం అందుబాటులోకి వచ్చిన సేవలు పెరిగాయి, దీంతో పాటు…

Read More