Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్.. జాగ్రత్త..!
Osteoporosis: ఆస్టియోపోరోసిస్ పెద్ద సమస్యగా మారుతోంది. మనదేశంలో సుమారు 5 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ఆస్టియోపోరోసిస్ కారణంగా ఏటా సుమారు కోటి మంది ఎముకలు విరిగిపోయి బాధపడుతున్నారు. ఆస్టియోపోరోసిస్ అంటే.. ఎముకలు గుల్లబారటం. ఎముకల చేవ తగ్గిపోయి,…