హాయ్ స్విగ్గీ! అండర్‌వేర్, బెడ్ డెలివరీ చేస్తారా!!
Swiggy Weird Searches: దేశవ్యాప్తంగా స్విగ్గీకి అనేక మంది కస్టమర్లు ఉన్నారు. ఏడాది పొడవునా ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఎప్పట్లాగే ఎక్కువ మంది బిరియానీ ఆర్డర్ చేశారు. ఈ కంపెనీకి గ్రాసరీ డెలివరీ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే.…