Chandrayaan 3 success: మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 విజయం వెనుక కారణం ఇవే!

[ad_1] Chandrayaan 3 success: ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలోనే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో రహస్యం వెలుగులోకి వచ్చింది….

Read More

షార్‌లో ఆదిత్య ఎల్1 24 గంటల కౌంట్‌డౌన్ స్టార్ట్.. తిరుమలలో ప్రత్యేక పూజలు

[ad_1] సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఆదిత్య- ఎల్1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక ద్వారా శనివారం (సెప్టెంబరు 2న) ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఇస్రో పంపుతోంది. ఇందుకు సంబంధించి 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 24 గంటల…

Read More

జాబిల్లిపై సహజ ప్రకంపనలు రికార్డు.. భూకంపాలేనా? ఇస్రో కీలక ప్రకటన

[ad_1] చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంలో అన్వేషణ సాగిస్తోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పేలోడ్‌లు… జాబిల్లి గురించి ఆసక్తికర సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చేరవేశాయి. తాజాగా, చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదుచేశాయి. విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌ సహజ ప్రకంపనలను నమోదు చేసినట్టు ఈ మేరకు ఇస్రో (ISRO)…

Read More

ISRO Video: జాబిల్లిపై సల్ఫర్‌‌ను గుర్తించిన రోవర్‌ పరికరం.. ఉపయోగాలివే..

[ad_1] చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా, జాబిల్లి దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్‌‌లోని మరో పరికరం ధ్రువీకరించింది. రోవర్‌కు అమర్చిన అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్-రే సెక్ట్రోస్కోప్ (APXS) సల్ఫర్‌తో పాటు ఇతర ఖనిజ మూలకాలను గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. ఆ ప్రాంతంలోని సల్ఫర్ (S) మూలాల కోసం శాస్త్రవేత్తల అన్వేషణకు ఈ సమాచారం కీలకమైందని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో 18 సెం.మీ పొడవున్న APXS..రోవర్ ఆటోమేటెడ్ మెకానిజాన్ని,…

Read More

Aditya L1: ఆదిత్య ఎల్1 మిషన్.. బుధవారం కీలక ఘట్టం పూర్తిచేసిన ఇస్రో

[ad_1] భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మొదటి సోలార్ మిషన్ ఆదిత్య- ఎల్‌1‌లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సంబంధించిన రిహార్సిల్స్‌ను బుధవారం పూర్తిచేసినట్టు ఇస్రో ప్రకటించింది. ‘ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. లాంచ్ రిహార్సల్ – వాహన అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి’ అని ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. సెప్టెంబరు 2న ఆదిత్య- ఎల్1 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు.సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం…

Read More

Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. ఇస్రో సంచలన ప్రకటన

[ad_1] చంద్రుడిపై చంద్రయాన్-3 (Chandrayaan-3 ) అన్వేషణ కొనసాగుతోంది. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ (Pragyan Rover) విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో చంద్రుడిపై ఆక్సిజన్ (Oxygen) ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు, చంద్రుడిపై పలు ఖనిజాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించినట్టు తెలిపింది. చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై మాంగనీస్ (Fe), టైటానియం (Ti), కాల్షియం (Ca), సల్ఫర్ (Fe), క్రోమియం (Cr), అల్యూమినియం…

Read More

Chandrayaan-3: రోవర్‌కు తప్పిన భారీ ముప్పు.. ఇస్రో సూచనలతో దిశ మార్చుకున్న ప్రజ్ఞాన్

[ad_1] గతవారం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అన్వేషణ కొనసాగుతోంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై అధ్యయనం సాగిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరి ప్రజ్ఞాన్ సేకరిస్తోంది. ఈ క్రమంలో రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల లోతైన గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. భూ కేంద్రం నుంచి అందిన సూచనలతో తన దిశను…

Read More

Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 షెడ్యూల్ వెల్లడి.. షార్ నుంచి సాధారణ పౌరులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

[ad_1] చంద్రయాన్-3 విజయంతో ఊపుమీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరిన్ని ప్రయోగాలు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలిసారి సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 2 న ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది. సెప్టెంబరు 2 న ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 57 వాహకనౌక ద్వారా ఆదిత్య ఎల్ 1ను ప్రయోగించనున్నట్టు…

Read More

ఆధ్యాత్మికతపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు

[ad_1] చంద్రుడితోపాటు అంగారక (Mars), శుక్ర (Venus) గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్‌ సోమనాథ్‌ (S Somanath) ఉద్ఘాటించారు. అయితే, ఈ పరిశోధనలకు మరిన్ని పెట్టుబడులు అవసరమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌-3 విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు జాబిల్లితో పాటు మార్స్, వీనస్‌ గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్ధ్యం ఉందని, అందుకు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం పెంచుకోవడమేనని పేర్కొన్నారు.‘భారత్‌కు…

Read More

Chandrayaan-3: మిషన్ లక్ష్యాల్లో మూడింట రెండు పూర్తి.. ఇస్రో కీలక ప్రకటన

[ad_1] చంద్రుడిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ‘చంద్రయాన్‌-3’ ప్రయోగానికి (Chandrayaan-3 Mission) సంబంధించి ఇస్రో కీలక విషయం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ మూడింట రెండు లక్ష్యాలు (Chandrayaan-3 Objectives) పూర్తయ్యాయని శనివారం ట్విట్టర్‌లో (ఎక్స్) తెలిపింది. మొదటిది జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను (Vikram Lander) సురక్షితంగా దించడం.. రెండోది చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ను (Pragyan Rover) విజయవంతంగా…

Read More