తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
[ad_1] Petrol Diesel Price 06 April 2024: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల సెగ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగభగ మండుతున్నాయి. US క్రూడ్ బ్యారెల్‌కు $87 డాలర్లను టచ్ చేసింది, బ్రెంట్ క్రూడ్ $91 డాలర్లు దాటింది. ప్రస్తుతం, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.14 డాలర్లు పెరిగి 86.73 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.52 డాలర్లు పెరిగి 91.17 డాలర్ల వద్ద ఉంది. తెలుగు…