దేశంలో ఏ కంపెనీ ఎక్కువ టాక్స్ కడుతోంది? టాప్-10 లిస్ట్ ఇదిగో
Income Tax: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను వసూళ్ల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బు సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో, BSE 500 కంపెనీలన్నీ కలిసి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయలు చెల్లించాయి. ఏస్ ఈక్విటీ డేటా…