PRAKSHALANA

Best Informative Web Channel

కాలేయం పనితీరు

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్‌ సమస్యలో ఉన్నట్లే..!

Liver Health: లివర్‌ మన శరీరంలో 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకన్న ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను సైతం లివర్‌ తొలగిస్తుంది. మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు,…