కిడ్నీల్లో రాళ్ళు తగ్గేందుకు టిప్స్

[ad_1] కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. వీటిని ముందుగానే గుర్తించకపోతే కష్టం. కిడ్నీల్లోని రాళ్ళు బయటికి పంపేందుకు నొప్పి మందులు తీసుకోవడం, నీరు త్రాగడం చేయాలి. కిడ్నీల్లో రాళ్ళు పేరుకుపోతే.. దీనికి సర్జరీ కూడా అవసరం అవుతుంది. మీ కండీషన్‌ని బట్టి డాక్టర్ ట్రీట్‌మెంట్ సజెస్ట్ చేస్తారు. ​లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్ళు ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. మూత్రపిండంలోని రాయి కదిలేవరకూ మూత్ర నాళాలలో ఒకదానికలోకి వెళ్ళే వరకూ సాధారణంగా ఎలాంటి లక్షణాలను చూపించదు. మూత్రనాళాలు…..

Read More