Tag: కిడ్నీల ఫెయిల్యూర్

Food For Kidney Patients: ఇవి తింటే.. కిడ్నీలు హెల్తీగా ఉంటాయి..!

Food For Kidney Patients: మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు రక్తాన్ని వడపోసి, దానిలోని వ్యర్థాలను వేరుచేసి, వాటిని యూరిన్‌ ద్వారా బయటకు పంపిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే.. మన శరీరం డస్ట్‌ బిన్‌లా తయారవుతుంది.…