ఈ ఒక్క ట్యాబ్లెట్‌ వేసుకుంటే.. కొలెస్ట్రాల్‌ 60% కరుగుతుంది..!

[ad_1] ​Cholesterol Control: అధిక కొలెస్ట్రాల్‌ తీవ్రమైన సమస్య. లైఫ్‌‌స్టైల్‌ మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది హై కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. NCBI నివేదిక ప్రకారం, భారతదేశ నగరాల్లో 25-30% మంది, గ్రామాల్లో 15-20% మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు, 200 ఎంజీ/డీఎల్‌ మించకూడదు. ఇది దాటితేనే.. ముప్పు వాటిల్లుతుంది. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా…

Read More