PRAKSHALANA

Best Informative Web Channel

క్యాన్సర్ లక్షణాలు

క్యాన్సర్‌ ఉంటే ఈ 3 లక్షణాలు ఉంటాయట

[ad_1] పొగాకు.. ఎప్పటికి మంచిది కాదని తెలుసు. దీని వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకి పెరుగుతున్నా క్యాన్సర్ మహమ్మారిని దూరం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎక్కడ వస్తుంది.. చాలా సందర్బాల్లో మౌత్ క్యాన్సర్ అనేది.. పెదవులుచిగుళ్ళునాలుకబుగ్గ…

ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నారా.. జాగ్రత్త..

[ad_1] కొలొరెక్టల్, రెక్టల్ క్యాన్సర్ అనేది పెద్ద ప్రేగు, రెక్టమ్‌లో మొదలవుతంది. ఇవి జీర్ణాశయం చివర్లో ఉంటుంది. ఇండియాలో ఈ క్యాన్సర్ ప్రాణాంతకంగా మారుతోంది. పురీషనాళంలో కణాలు ఎక్కువగా పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. పెద్ద ప్రేగులో పెరిగిన కణాలు ఎక్కువ అవ్వడం వల్ల క్యాన్సర్‌గా మారుతుంది. స్క్రీనింగ్ టెస్ట్‌ ద్వారా ముందుగానే ఈ కణాలను…

క్యాన్సర్ లక్షణాలు

[ad_1] అధికారిక సమాచారం ప్రకారం, తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పురుషుల్లో కామన్. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్స్ మహిళల్లో కామన్. క్యాన్సర్ అనేది రోజురోజుకి పెరుగుతూ కబళిస్తున్న పరిస్థితి. దీని బారిన పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎలాంటి…

లివర్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే..

[ad_1] క్యాన్సర్ ప్రారంభ దశలో నివారించదగినది అయితే, క్యాన్సర్, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించక ముందే మెడికల్ చెకప్ అవసరం. ​లక్షణాలు.. క్యాన్సర్ రీసెర్చ్ యూకె ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణం అలసట, అనారోగ్యంగా అనిపిస్తుంది. లక్షణాలు ఏంటంటే.. అనారోగ్యం బరువు తగ్గడం కడుపు నొప్పి కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం…