రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?
RBI MPC June 2023 Meeting: రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రెండో ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలోనూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. ఇప్పుడు, రెపో రేటు (RBI repo…