జనం దగ్గర అంత డబ్బుందా?, పీక్ రేంజ్‌లో పింక్ నోట్ల డిపాజిట్లు
₹2000 Note Deposits: చెలామణి నుంచి రూ. 2,000 ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్న వారం రోజులకే వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి కనుమరుగయ్యాయి. మొత్తం రూ. 36,492 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు చలామణిలో…