ల్యాండ్‌మార్క్ కార్స్ గ్రే మార్కెట్ ధర, షేర్ల అలాట్‌మెంట్ ఇలా చెక్ చేసుకోండి
Landmark Cars IPO: ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ (LCL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (IPO) బలమైన ప్రతిస్పందన వచ్చింది. విజయవంతమైన బిడ్డర్స్‌కు IPO షేర్లను మంగళవారం (డిసెంబర్ 20, 2022) ఈ కంపెనీ కేటాయించింది. గ్రే మార్కెట్ ప్రీమియంలిస్టింగ్ డే గెయిన్స్…