టమాటతో దీనిని కలిపి తింటే గ్యాస్ సమస్యలొస్తాయట..

[ad_1] డైటీషియన్ ప్రకారం.. డైటీషియన్ తాన్యా ఎస్ కపూర్ ఏం చెబుతున్నారంటే.. దోసకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అయితే, వీటిని విటమిన్ సి ఎక్కువగా ఉన్న టమాటతో కలిపి తింటే ఆ పోషకాలు బాడీని అబ్జార్బ్ చేసుకోదు.కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే టమాటా, దోసకాయల్ని కలిపి తినొద్దని చెబుతున్నారు. కలిపి తింటే.. రెండు పదార్థాల జీర్ణక్రియ ప్రక్రియ వేర్వేగా ఉంటుంది. కాబట్టి, వీటిని కలిపి తింటే పొట్టలో గ్యాస్ట్రిక్,…

Read More