73000 దగ్గర సెన్సెక్స్ పోరాటం – దిగలాగుతున్న బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్లు డీలా పడడంతో భారత స్టాక్ మార్కెట్‌లో బలహీనత ధోరణి కొనసాగుతోంది. ఇండియన్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 16 ఏప్రిల్‌ 2024) కూడా డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 73,000 స్థాయిని కోల్పోతే, నిఫ్టీ 22,150 దిగువన ఓపెన్‌ అయింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు పతనమైంది. బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌ కలిసి మార్కెట్‌ నష్టాలను లీడ్‌ చేస్తున్నాయి. అయితే.. 73,000 స్థాయిని…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Jio Fin, Cipla, Vi, Vedanta

[ad_1] Stock Market Today, 16 April 2024: గత సెషన్‌లోనూ జావగారిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం) కూడా ప్రతికూల ధోరణిలో ప్రారంభం కావచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్‌ మార్కెట్లన్నీ దిగజారాయి. ఆ ప్రభావం మన మార్కెట్ల మీద ఉంటుంది. సోమవారం, నిఫ్టీ 22,272 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని…

Read More

ప్రారంభం నుంచే ప్రాఫిట్‌ బుకింగ్‌ – కీలక స్థాయులు కోల్పోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్లలో మిక్స్‌డ్‌ సెంటిమెంట్‌ కారణంగా ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 12 ఏప్రిల్‌ 2024) డౌన్‌ ట్రెండ్‌లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 75,000 స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 22,700 దిగువన ఓపెన్‌ అయింది. బ్యాంక్, ఫైనాన్షియల్‌ షేర్లు బలహీనంగా కదులుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్‌ కనిపించింది. స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్ సూచీలు కష్టాల్లో పడ్డాయి. మెటల్ ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్, ఫైనాన్షియల్…

Read More

స్టాక్‌ మార్కెట్లలో స్ట్రగుల్‌ – 75,000 దిగువన సెన్సెక్స్‌, 22,700 దగ్గర నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 10 ఏప్రిల్‌ 2024) పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి, అయితే ఓపెనింగ్‌ లెవల్స్‌ను నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో ఆ స్టాక్‌ నుంచి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో వృద్ధి కనిపిస్తోంది. మెటల్ స్టాక్స్‌ పెరగడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈ రోజు కూడా మెరుగ్గా ఉంది. హిందాల్కో షేర్లు ఇవాళ కూడా హాట్‌…

Read More

స్టాక్‌ మార్కెట్‌లో రికార్డ్‌ల మోత, తొలిసారి 75,000 దాటిన సెన్సెక్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 09 ఏప్రిల్‌ 2024) కూడా రికార్డ్ లెవెల్స్‌లో (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. 75000 మార్క్‌ దాటిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 75,124.28 దగ్గర ప్రారంభమైంది, ఇది సెన్సెక్స్‌ ‍(Sensex at fresh all-time high) కొత్త రికార్డ్‌. 22,765.10 స్థాయి వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 22,765.30 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని (Nifty at…

Read More

కొత్త శిఖరంపై స్టాక్‌ మార్కెట్లు, సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 08 ఏప్రిల్‌ 2024) కొత్త శిఖరాలను (Stock markets at record levels) అధిరోహించాయి. బెంచ్‌మార్క్‌ ఈక్విటీలు సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 కొత్త ఆల్ టైమ్ హై వద్ద ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభమైన తొలి గంటలో, 74,673.84 స్థాయి దగ్గర సెన్సెక్స్‌ ‍(Sensex at fresh all-time high) కొత్త రికార్డ్‌ సృష్టించగా, 22,630.90 దగ్గర నిఫ్టీ…

Read More

ఆర్‌బీఐ మీటింగ్‌ ఎఫెక్ట్‌ – ప్రారభంలోనే స్లిప్‌ అయిన స్టాక్‌ మార్కెట్లు

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (శుక్రవారం, 05 ఏప్రిల్‌ 2024) మిక్స్‌డ్‌గా ఓపెన్‌ అయింది. సెన్సెక్స్ లాభాలతో ప్రారంభం కాగా, నిఫ్టీ నష్టంతో ట్రేడ్‌ స్టార్ట్‌ చేసింది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ కీలకమైన 74,000 స్థాయి నుంచి కిందకు పడింది, 73,946.92 దగ్గర ఇంట్రాడే లో లెవెల్‌ను టచ్‌ చేసింది. ఆ తర్వాత పుంజుకున్న బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌, తిరిగి 74,000 స్థాయి పైకి వచ్చింది. ఈ…

Read More

స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డ్‌ – 74,500 దాటిన సెన్సెక్స్‌, 22,600 పైన నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బ్లాస్టింగ్‌ ట్రేడ్‌ కొనసాగుతోంది. ఈ రోజు (గురువారం, 05 ఏప్రిల్‌ 2024) దేశీయ మార్కెట్లు మరో నూతన రికార్డు స్థాయి వద్ద (Stock markets at record levels) ప్రారంభమయ్యాయి. ప్రధాన ఇండెక్స్‌లు సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ సరికొత్త చారిత్రక శిఖరాన్ని తాకాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే సెన్సెక్స్, నిఫ్టీ మూడోసారి కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని సృష్టించాయి. ఈ రోజు బ్యాంక్…

Read More

మార్కెట్లలో ఊగిసలాట – సరైన డైరెక్షన్‌ కోసం సెన్సెక్స్‌, నిఫ్టీ వెయిటింగ్‌

[ad_1] Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (బుధవారం, 03 ఏప్రిల్‌ 2024) మిశ్రమ సంకేతాలతో ట్రేడవుతోంది. ప్రి-ఓపెనింగ్‌లో గ్రీన్‌ మార్క్‌తో ట్రేడయిన మార్కెట్‌, బిజినెస్‌ ప్రారంభమైన వెంటనే పతనావస్థలోకి జారుకుంది. సరైన డైరెక్షన్‌ కోసం సెన్సెక్స్‌, నిఫ్టీ ఎదురు చూస్తున్నాయి. ఈ రోజు మెటల్ స్టాక్స్‌లో మంచి వృద్ధి కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో మెటల్ స్టాక్స్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ ఇలా…

Read More

మార్కెట్‌లో తుపాను తర్వాత నిశ్శబ్ధం – మెరిసిన అదానీ షేర్లు

[ad_1] Stock Market News Today in Telugu: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని తుపానులా ప్రారంభించి, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు బీఎస్ఈ సెన్సెక్స్ & ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీని సరికొత్త గరిష్టాలకు చేర్చిన స్టాక్‌ మార్కెట్లు.. ఈ రోజు నిశ్శబ్దంగా, ఫ్లాట్‌గా (మంగళవారం, 02 ఏప్రిల్‌ 2024) ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే, సెన్సెక్స్ 128 పాయింట్లు పడిపోయి 73,885 స్థాయికి దిగి వచ్చింది. అంటే, కీలకమైన 73,900 స్థాయి నుంచి జారిపోయింది. ఈ రోజు మార్కెట్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్…

Read More