PRAKSHALANA

Best Informative Web Channel

దీర్ఘకాలిక పెట్టుబడి

లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఏ మ్యూచువల్‌ ఫండ్‌ కరెక్ట్‌?

[ad_1] Mutual Fund Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడంపై ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. దీర్ఘకాలానికి సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి కొద్దిగా సమయం వెచ్చించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. మీరు, 2021లో SIP (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా ICICI మ్యూచువల్ ఫండ్‌ ప్లాన్‌లో (MF) సుమారు రూ. 1.5 లక్షలు పెట్టుబడి…