31 డిసెంబర్ హోటల్ బుకింగ్స్‌లో గోవాను దాటేసిన కాశీ!
New Year Hotel Booking: ఇంగ్లిష్ న్యూ ఇయర్ వేడుకలు అనగానే గుర్తొచ్చే గమ్యస్థానం గోవా! డిసెంబర్ 31 రాత్రి సంబరాలు జరుపుకొనేందుకు ఎక్కువ మంది ఈ పర్యాటక ప్రాంతానికే ఓటేస్తారు. అలాంటిది ఈ సారి గోవాను దాటేసింది వారణాసి. పరమ…