టీలో చక్కెరకు బదులుగా ఇది వేస్తే.. ఆరోగ్యానికి మంచిది..!

[ad_1] Best Sweetener to use: చాలా మందికి ఉదయం లేవగానే టీ/కాఫీ తాగనిదే.. రోజు స్టార్ట్‌ అవ్వదు. రోజు మధ్యలోనూ.. టీ కాఫీ తాగి బాడీని యాక్టివ్‌ చేస్తారు. కానీ, టీ/కాఫీలో వేసే చక్కెర స్లో పాయిజన్‌లా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర అధికంగా తీసుకుంటే.. శరీరంలోకి అధిక మొత్తంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు. అధిక బరువు కారణంగా.. హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తీపి ఎక్కువగా…

Read More