Sugar Substitute : ఎండాకాలంలో పటికబెల్లం తింటే శరీరంలోని వేడి తగ్గుతుందా..
షుగర్ తింటున్నారా.. ఇది మాములుగానే ఎక్కువగా తినొద్దు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో దీని జోలికి పోకపోవడమే మంచిది. దీని బదులు పటికబెల్లం తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే బాడీలోని వేడిని తగ్గించేందుకు పటికబెల్లంలోని పోషకాలు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు…