భారీగా తగ్గిన బంగారం డిమాండ్‌, 32 నెలల కనిష్టానికి దిగుమతులు

[ad_1] Gold Imports Jan: దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో, సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో, 2023 జనవరిలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. తగ్గడం అంటే కాస్తో, కూస్తో కాదు.. దిగుమతుల్లో ఏకంగా 76 శాతం వరకు క్షీణత నమోదైంది. దీంతో, గత నెలలో బంగారం దిగుమతులు 32 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.  జనవరి నెలలో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 58,900 రూపాయలకు చేరుకోవడమే దిగుమతుల్లో…

Read More