ఇలా చేస్తే పాదాల వాపు, నొప్పులు కూడా దూరం
పాదాల వాపు అనేది గర్భం, ఎక్కువసేపు నిలబడడం, కూర్చోవడం, నడవడం, తీసుకునే ఆహారం ఇలాంటి కారణాలతో వస్తుంటుంది. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు సమస్యకి చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నీరు తాగడం.. పాదాల్లో నీరు నిలిచిపోయిన్పుడే ఇలా…