పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానానికి చివరి డెడ్‌లైన్ ఇదే, లేదంటే మీ PAN పనిచేయదు
PAN Aadhaar Link Last Date: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడంపై ఆదాయ పన్ను విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు…