జీవితాంతం పెద్ద మొత్తంలో పెన్షన్ వస్తుంది, పెట్టుబడి కూడా తిరిగొస్తుంది
LIC Jeevan Akshay Policy: ప్రభుత్వ జీవిత బీమా కంపెనీ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) లాంచ్ చేసిన ప్లాన్స్‌లో జీవన్ అక్షయ్ పాలసీ ఒకటి. ఇది ఒక విభిన్నమైన ప్లాన్. ఇందులో పెట్టుబడి పెడితే, పాలసీదారు బతికి…