Sleep Quality: రాత్రిపూట ఈ డ్రింక్స్‌ తాగితే.. హాయిగా నిద్ర పోతారు..!

[ad_1] ​Sleep Quality: మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మంచి నిద్ర చాలా అవసరం. పెద్దలకు, సగటున ప్రతి రోజూ రాత్రి 7, 8 గంటల నిద్ర అవసరం. ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, స్మార్ట్‌ఫోన్ల ఎక్కువగా వాడటం, నైట్‌ షిఫ్టుల్లో పనిచేయడం వంటి కారణాల వల్ల.. నిద్రలేమి సమస్య ఎదురవుతోంది. నిద్రలేమి కారణంగా.. హైపర్‌టెన్షన్‌, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం,…

Read More