PRAKSHALANA

Best Informative Web Channel

ప్రశాంతంగా నిద్రపోవడానికి టిప్స్‌

Sleep Quality: రాత్రిపూట ఈ డ్రింక్స్‌ తాగితే.. హాయిగా నిద్ర పోతారు..!

[ad_1] ​Sleep Quality: మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మంచి నిద్ర చాలా అవసరం. పెద్దలకు, సగటున ప్రతి రోజూ రాత్రి 7, 8 గంటల నిద్ర అవసరం. ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, స్మార్ట్‌ఫోన్ల ఎక్కువగా వాడటం, నైట్‌…