ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలానెలా రూ.3 వేలు! ఇందులో నిజమెంత, అబద్ధమెంత?

[ad_1] Aadhaar Card News: ప్రస్తుత కాలంలో… సంప్రదాయ మీడియా కన్నా, సోషల్ మీడియాలోనే చాలా విషయాలు చలామణీ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయాల్లో నిజమెంతో, అబద్ధమెంతో ఎంత మందికి తెలుసు? ఇలాంటి పరిస్థితుల్లో, కొన్ని గాలి కబుర్లు కూడా వార్తల రూపంలో వైరల్ అవుతున్నాయి.  మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే యూట్యూబ్ ఛానెళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం, ఆధార్ కార్డుకు సంబంధించిన…

Read More