పరగడపున ఈ టీ తాగితే జీర్ణక్రియ పెరిగి బరువు తగ్గుతారట..
సోంపు, యాలకులు.. సోంపులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. అదే విధంగా, యాలకుల్లో విటమిన్ సి, ఐరన్, మాంగనీస్, కాల్షియం, రైబోఫ్లేవిన్ఉ, నియాసిన్, పొటాషియం, మెగ్రీషియంలు ఉన్నాయి. వీటితో పాటు యాంటీ…