రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు..!

[ad_1] Jaggery Water Health Benefits: బెల్లం న్యాచురల్‌ స్వీటెనర్‌. బెల్లంతో చేసిన వంటకాలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. బెల్లంతో మిఠాయిలు, ఖీర్‌, టీ ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. బెల్లంలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్‌ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్‌, సి, బి2, ఈ.., లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. శీతాకాలం మన డైట్‌లో బెల్లం…

Read More