ఎస్‌బీఐ నుంచి మెసేజ్‌ వచ్చిందా?, అయితే అనుమానించాల్సిందే!

[ad_1] SBI PAN Update Alert: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(SBI) కస్టమర్ అయితే, ఈ వార్త మీకోసమే. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా, ఈ బ్యాంక్ తన ఖాతాదారులకు కొత్త సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో, SBI మొబైల్ బ్యాంకింగ్ యాప్ SBI YONO (SBI YONO Mobile Banking App) ఒకటి.  ఖాతాదార్లు స్టేట్‌ బ్యాంక్‌ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చొని యోనో యాప్ ద్వారా వివిధ లావాదేవీలు పూర్తి చేస్తున్నారు….

Read More