ప్రభుత్వ & ప్రైవేట్‌ బ్యాంకులకు కేంద్రం పిలుపు, కీలక స్కీమ్‌ కొనసాగింపుపై చర్చ!

[ad_1] Banks Meeting: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పిలుపు వచ్చింది.  ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, దేశంలోని నాలుగు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు (Kotak Mahindra Bank) కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల (ఫిబ్రవరి‍) 22వ తేదీన ‍‌(బుధవారం), కేంద్ర ఆర్థిక శాఖతో…

Read More