2022లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన 4 IPOలు, మిగిలినవి యావరేజ్
Multibagger IPOs 2022: ఈ సంవత్సరం (2022) దలాల్ స్ట్రీట్‌లో కనిపించిన అస్థిరత ప్రభావం ప్రైమరీ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. 2022లో అరంగేట్రం చేసిన IPOల పనితీరు చాలా వరకు సానుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి…