Black Gram Health Benefits: మినప పప్పు తింటే.. గుండెకే కాదు, షుగర్ పేషెంట్స్‌కు కూడా మేలు జరుగుతుంది..!
ఈ పోషకాలు ఉంటాయి.. మినప పప్పులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులో యాంటీ-డయాబెటిక్, యాంటీఅలెర్జిక్, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు…