PRAKSHALANA

Best Informative Web Channel

మెట్రోపొలిస్ హెల్త్‌ కేర్

కష్టాల మార్కెట్‌లోనూ కాసులు కురిపించిన ల్యాబ్‌ స్టాక్స్‌, చైనాలో కరోనా కేసులే కారణం

[ad_1] Diagnostic Firm Shares: చైనాలో కొవిడ్ కేసుల విజృంభణతో, మన స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ (బుధవారం 21, డిసెంబర్‌ 2022) డయాగ్నస్టిక్ కంపెనీల షేర్లు పండగ చేసుకున్నాయి. ఇంట్రా డేలో 6 శాతం వరకు ర్యాలీ చేశాయి. క్రిస్మస్‌ సెలవుల కారణంగా బుధవారం ట్రేడ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 700 పతనమైనా, ల్యాబ్‌ స్టాక్స్‌ మాత్రం…